టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను మరియు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ తులసీవనం.న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు అనిల్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా తలసీవనం ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో లవ్ రొమాంటిక్ కామెడీతోపాటు క్రికెట్ నేపథ్యం ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.”జనరల్‌గా మైండ్ కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా.. అవి ఇట్ల అనగానే…