Home
Thug Life
Thug Life News
-
Trisha : త్రిష ఈ ఏడాదైనా ఒక్క హిట్ అయినా కొడుతుందా?
లేడీ ఓరియెంట్ చిత్రాలతో కెరీర్ నెట్టుకొస్తున్న త్రిషకు 96 మూవీ సెకండ్ ఇన్నింగ్స్‌లా మారింది. ఆ సినిమా హిట్ తో త్రిషకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ ఆమెకు స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు తెచ్చిపెట్టింది. కానీ అది కూడా మూణాళ్ల ముచ్చటగా మారింది. పేరుకు స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నా.. హిట్స్ పడటం లేదు. గత ఏడాది నాలుగు సినిమాల్లో మెరిసిన త్రిషకు అన్ని ప్లాపులే పలకరించాయి. కాస్తో… -
Kamal Haasan: కమల్ హాసన్ ఇక నటించడా..?.. అదే చివరి సినిమానా..?
ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదనుకుంటే.. థగ్ లైఫ్‌తో వారిని మరింత కుంగదీసాడు కమల్ హాసన్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్‌కు దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్లే కాదు.. ఉళగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఈవన్నీ లైట్‌గా తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్.. ఓ పట్టాన యాక్టింగ్‌కు బ్రేకులు వేయమంటే వేస్తారా..? నో వే..… -
Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
ఇటీవలే తగ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకున్నాడు బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం. నిజానికి ఆయన చేసే సినిమాలు ఎక్కువగా ఇంటెన్స్ డ్రామాతో గానీ లేదా మంచి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలుగానీ ఉంటాయి. Also Read:Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే! అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన నవాబ్ గానీ, పీఎస్ వన్, పీఎస్ టూ గానీ, తర్వాత చేసిన తగ్ లైఫ్… -
TRISHA : వరుస డిజాస్టర్లతో ట్రాక్ తప్పుతున్న సీనియర్ బ్యూటీ
సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళుతోన్న త్రిషకు బ్రేకులేస్తోన్నాయి వరుస ప్లాపులు. 96, పేట, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు ఆమె గ్రాఫ్ అమాంతం పెంచేస్తే, ఐడెండిటీ, విదామయర్చి, థగ్ లైఫ్ చిత్రాలు కెరీర్‌నే డౌన్ ఫాల్ చేశాయి. ఈ ఏడాది నాలుగు సినిమాలు చేస్తే ఒక్క గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా థగ్ లైఫ్‌లో చెన్నై బ్యూటీ క్యారెక్టర్‌ను ఆమె ఫ్యాన్సే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి రోల్స్ అవసరమా అని ట్రోలింగ్ చేస్తున్నారు. Also Read : SC,… -
Thug Life: ‘‘థగ్ లైఫ్’’ రిలీజ్ చేయాలి, ఇది మీ కర్తవ్యం.. కర్ణాటకపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
Thug Life: కమల్ హాసన్ కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో తప్పనిసరిగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. విడుదలపై బెదిరింపులు రావడంపై కర్ణాటక సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా బెదిరించే వారిపై చర్యలు తీసుకోవడం మీ కర్తవ్యం అని పేర్కొంది. -
Kamal hassan : ‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేశారా?
లోక నాయకుడు కమల్ హాసన్ , దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌ల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్ని కమల్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రిలీజ్‌కి ముందు ఈ సినిమా గురించి గొప్పలు చెప్పుకున్న కమల్.. టాక్ తెలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు కేవలం రూ.18… -
Thug Life : ఓటిటి రిలీజ్ కోసం దిగొచ్చిన ‘థగ్ లైఫ్’ ..?
భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. తొలి వారాంతంలో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు కూడా సాధించలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం పై మిశ్రమ స్పందన వెల్లువెత్తడంతో.. వసూళ్ల పై ప్రభావం చెప్పినట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాల కమల్ కెరీర్ లో అత్యల్ప ప్రారంభ వసూళ్లు సాధించి చిత్రం ఇదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీ లో… -
Thuglife : థగ్ లైఫ్ 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
Thuglife : కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ థియేటర్లలో ఆడుతోంది. కానీ కమల్ మూవీకి రావాల్సినంత బజ్ మాత్రం రావట్లేదు. కన్నడ భాషపై చేసిన వివాదాస్పద కామెంట్స్ తో మూవీ చిక్కుల్లో పడింది. కన్నడలో తప్ప మిగతా రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మూవీకి మొదటి రోజు రూ.15.5 కోట్లు మాత్రమే వచ్చాయి. కమల్ హాసన్ గత సినిమాలలో దేనికీ ఇంత… -
Dulquer Salmaan : రెండు డిజాస్టర్ నుంచి తప్పించుకున్న దుల్కర్..
మలయాళ నటుడు అయినప్పటికి దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ ఎంత మంచి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ‘మహానటి’,‘సీతారామం’ రీసెంట్గా ‘లక్కీ భాస్కర్’ వంటి మూవీతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్‌గా ‘లక్కీ భాస్కర్’ మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ హీరో ఓ రెండు భారీ డిజాస్టర్ చిత్రాల నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా హీరో కమల్ హాసన్‌వే కావడం. Also… -
Thuglife : థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు.. మరీ ఇంతేనా..?
Thuglife : కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ చాలా వివాదాల నడుమ జూన్ 5న థియేటర్లలో విడుదల చేశారు. కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండా మిగతా భాషల్లో రిలీజ్ చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. దెబ్బకు ఫస్ట్…
తాజావార్తలు
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!