కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంపురాన్. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తోలి ఆట నుండి మిశ్రమ ఫలితం రాబట్టినప్పటికీ కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. ఇతర లాంగ్వేజ్ లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మలయాళంలో మాత్రం బ్లాక్…