Actress Sridevi: అతిలోక సుందరి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా భాష ఏదైనా సరే, తన నటనతో ప్రేక్షకులను మెప్పించే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది శ్రీదేవి. బాలీవుడ్ లో కూడా ఆమె ప్రస్థానం తారాస్థాయికి చేరింది. సినిమా ఇండస్ట్రీలో తొలిసారిగా లేడీ సూపర్ స్టా�