హీరోయిజం అంటే కేవలం తెరమీద ఆపదలో ఉన్న వారిని కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాటం చేయడమే కాదు.. తెర వెనుక కూడా చేయాలి. అప్పుడే వారు నిజమైన హీరోలు అనిపించుకుంటారు. ఇలా తెరమీద.. తెర వెనుక కూడా హీరోలుగా మారే మనస్తత్వాలు అతి కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఏదైనా పని అనుకుంటే చేసి తీరాలి అనే పట్టుదల ఆయనకు ఎక్కువ. అలాగే సాటి మనిషి…
Karunakaran : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తొలి ప్రేమ'. 'ఎస్‌ఎస్‌వీ ఆర్ట్స్' బ్యానర్‌పై జి.వి.జి.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ.అప్పటి వరకు మాములు హీరోగా వున్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో స్టార్ హీరోగా మారాడు.టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది ఈ చిత్రం. ఇప్పటికీ కూడా ఈ సినిమాని చూసేందుకు యూత్ ఎంతో ఆసక్తి ని చూపిస్తున్నారు.ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయినా నేటి తరం పవన్ కళ్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమా 25 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అయ్యి థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులందరూ థియేటర్స్ కి వెళ్లి తొలిప్రేమ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగా అభిమానులు చేసిన హద్దులు దాటి చేసిన హంగామాకి థియేటర్ ధ్వంసం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే… కపర్థి సినిమా ధియేటర్ లో నిన్న తొలిప్రేమ సినిమా రిలీజ్ అయ్యింది, సెకండ్ షో…
మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’, ఈ మూవీకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ స్టేటస్ ఉంది. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఈ రోజుకీ మాట్లాడుకుంటున్నాం అంటే తొలిప్రేమ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మనస్సే, ఏమి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క వరుస సినిమాలతో మరో పక్క వారాహి యాత్రతో బాగా బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ నటించిన తొలిప్రేమ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ కెరీర్ లో అద్భుతమైన హిట్ గా నిలిచింది తొలిప్రేమ.. అందువల్ల తొలిప్రేమ రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కీర్తి రెడ్డి జంటగా నటించిన చిత్రం తొలి ప్రేమ..కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా 1998 లో విడుదల అయింది.ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.ఈ సినిమా విడుదలై దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో తాజాగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావించారు. ఈ క్రమం లోనే ఈ సినిమా ఈ నెల 30వ తేదీన మళ్ళీ విడుదల కాబోతుంది.…
మెగా బ్రదర్ గా పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి తమ్ముడిగానే గుర్తించారు ఆడియన్స్. ఇక్కడి నుంచి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కి హెల్ప్ అయిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది.…
టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మహేష్ నటించిన పోకిరి సినిమా తో మొదలైంది ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది.రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాకు మొదటి రోజు భారీ గా కలెక్షన్స్ వచ్చాయి.. భారీ హైప్ తో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కూడా ఈ సినిమా రికార్డ్స్ ను క్రాస్ చేయలేకపోయింది.ఇక ఈ…
తమన్ పేరు వినగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకి మీమ్స్ గుర్తొస్తాయి. మ్యూజిక్ ఎక్కువగా వినే వాళ్లకి డ్రమ్స్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే దిస్ వే ఆర్ దత్ వే తమన్ మనకి రోజులో ఎదో ఒక సమయంలో గుర్తొస్తాడు. తమన్ ట్యూన్స్ ని కాపీ చేస్తాడు అనే మీమ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తాం, నవ్వుకుంటాం కానీ మన అందరికీ తెలుసు తమన్ సాంగ్స్ ని…