ప్రతి వారం థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సినిమాలు విడుదల అవుతుంటాయి. థియేటర్లో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న చిత్రాలతోపాటు నేరుగా ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. గత వారంతో పోలిస్తే, ఈ వారం ఓటీటీలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఈ వారం ఏ సినిమా, ఎక్కడ విడుదల అవుతున్నాయో ఒకసారి చూ�