ప్రతి వారం థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సినిమాలు విడుదల అవుతుంటాయి. థియేటర్లో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న చిత్రాలతోపాటు నేరుగా ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. గత వారంతో పోలిస్తే, ఈ వారం ఓటీటీలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఈ వారం ఏ సినిమా, ఎక్కడ విడుదల అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
ది సీక్రెట్ స్కోర్ – ఏప్రిల్ 17
సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ – ఏప్రిల్ 17
చీఫ్ డిటెక్టివ్ 1958 – ఏప్రిల్ 19
సైరన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఏప్రిల్ 19
నెట్‌ఫ్లిక్స్..
ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ మూవీ)- ఏప్రిల్ 15
ది గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
రెబల్ మూన్ ది స్కార్గివర్ (పార్ట్ 2) (ఇంగ్లీష్ చిత్రం)- ఏప్రిల్ 17
జీ5..
సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ )- ఏప్రిల్ 16
డిమోన్స్ – ఏప్రిల్ 19
కమ్ చాలు హై – ఏప్రిల్ 19
జియో సినిమా..
ది సింపథైజర్ ఇంగ్లీష్ – ఏప్రిల్ 15
ఒర్లాండో బ్లూమ్: టూ ది ఎడ్జ్ – ఏప్రిల్ 19
ఆర్టికల్ 370 – ఏప్రిల్ 19
సోనీ లివ్..
క్విజ్జర్ ఆఫ్ ది ఇయర్ (ఇంగ్లీష్ )- ఏప్రిల్ 15
బుక్ మై షో..
డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ )- ఏప్రిల్ 16
లయన్స్ గేట్ ప్లే..
డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ )- ఏప్రిల్ 19
ది టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ )- ఏప్రిల్ 19
సినీ ప్రియులకు పండగే.. ఈ సినిమాలలో మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..