‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో విజయం సాధించిన నటుడు తిరువీర్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా, ప్రతిభావంతమైన నటి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రాన్ని గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మహేశ్వరరెడ్డి మూలి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. పూర్తిగా వినోదభరితమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం…
2016లో వచ్చిన బొమ్మల రామారం సినిమాతో ‘తిరువీర్’ వెండి తెరకు పరిచయమయ్యారు. ఘాజీ, ఏ మంత్రం వేసావె, శుభలేఖలు సినిమాల్లో నటించినా.. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలో రంగారావు పాత్రలతో నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రముఖ దర్శకుల, నిర్మాతల దృష్టిలో పడ్డారు. సిన్ వెబ్ సిరీస్, టక్ జగదీష్ సినిమాలో తన నటనను నిరూపించుకున్నారు. ఇక 2022లో వచ్చిన ‘మసూద’ సినిమాతో హీరోగా…
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. Also Read:Darshan: ఉగ్రవాదులను ఉంచే సెల్‌లో దర్శన్ టీజర్…