Home
Thiruvananthapuram
Thiruvananthapuram News
-
Cockroaches in the Hotel Fridge: బొద్దింకలు ఎంత పనిచేశాయి.. ఏకంగా 11రెస్టారెంట్లు క్లోజ్
Cockroaches in the Hotel Fridge: కొట్టాయంలోని ఓ హోటల్లో ఫుడ్ పాయిజన్‌తో నర్సు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆహార భద్రత విభాగం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. -
Kerala IMax: ఫలించిన సినిమా ప్రేమికుల నిరీక్షణ.. కేరళలో మొదటి ఐమాక్స్ ప్రారంభం
Kerala IMax: సినిమా ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కేరళలోని మొదటి ఐమాక్స్ థియేటర్ తిరువనంతపురంలో ప్రారంభమంది. లులు మాల్లోని పీవీఆర్ సూపర్‌ప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీనింగ్ ప్రారంభమైంది. -
Live In Relation: కేరళ శ్రద్ధా వాకర్‌గా సింధు.. యువతిని నరికి చంపిన లవర్
Woman hacked to death in public by partner in Kerala: లివ్ ఇన్ రిలేషన్ షిప్ మహిళల ప్రాణాలను తీస్తోంది. నమ్ముకున్నవారే నరికి చంపుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ ఉదంతమే. తాజాగా కేరళలో కూడా శ్రద్ధావాకర్ తరహాలోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న యువతిని ఆమె లవర్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం శివార్లలోని… -
Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది
Crime News: మ్యాట్రిమోని సైట్ ద్వారా యువతులను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పతనంటిట్ట పెరుంబత్తికి చెందిన తేనయంప్లకల్ సజికుమార్ (47) అలియాస్ మనవలన్ సాజీ మ్యాట్రిమోని వెబ్ సైట్లో ప్రకటనలను చూసి మహిళలకు ఫోన్ చేసేవాడు. -
Kerala: భార్య ఉద్యోగం మానేయడం లేదని దారుణంగా కొట్టిన భర్త
Kerala Man Arrested For Thrashing Wife Who Refused To Quit Her Job: ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది ఉద్యోగం చేసే అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనలో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేరళకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్య ఉద్యోగం మానేయడం లేదని తీవ్రంగా దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు వ్యక్తిని… -
Kerala: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే
Congress MLA physically assaulted a woman: కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార కేసు నమోదు అయింది. ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్డోస్ కున్నప్పిల్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపిస్తోంది. అయితే ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి సదురు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. పెరంబవూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లు స్విచ్ఛాప్ లో ఉన్నాయని.. అతన్ని ఇప్పటి వరకు… -
Sanju Samson: భారత జట్టుకి నిరసన సెగ.. అతని ఫ్యాన్స్ తాండవం
Sanju Samson Fans Protest At Thiruvananthapuram: సంజూ శాంసన్‌కి భారత జట్టులో చోటు ఇవ్వకపోవడంపై.. అతని అభిమానులు ఎంత అసంతృప్తితో ఉన్నారో అందరికీ తెలిసిందే! వీలు చిక్కినప్పుడల్లా.. మంచి ప్రతిభ ఉన్నప్పటికీ సంజూకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని నిలదీస్తూనే ఉంటారు. ఇప్పుడు భారత జట్టు తిరువనంతపురంలో అడుగుపెట్టగా.. వారి సెగ తగిలింది. ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లు దిగడమే ఆలస్యం.. భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చిన సంజూ శాంసన్ అభిమానులు, ‘సంజూ సంజూ’ అంటూ గట్టిగా… -
Husband takes over as collector from wife: భార్య నుంచి కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన భర్త..
కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న భార్యను బదిలీ చేసింది ప్రభుత్వం.. అయితే, ఆ బాధ్యతలను ఆమె భర్తే స్వీకరించడం హాట్ టాపిక్‌గా మారింది.. అందరినీ ఆశ్చ్యరానికి గురిచేస్తూ.. రాజకీయ దుమారం రేపుతోన్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టర్ రేణు రాజ్ తాజాగా బదిలీ అయ్యారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఆమె స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్‌ను కలెక్టర్‌గా నియమించింది సర్కార్.. రేణు, శ్రీరామ్.. ఇద్దరూ భార్యాభర్తలు కావడం… -
తాజాగా 50 వేల కేసులు.. కేరళలో వీకెండ్ లాక్డౌన్
భారత్‌లో కరోనా కేసులు సంఖ్య 3 లక్షలను దాటేసి.. మళ్లీ కిందకు దిగుతోంది.. తాజాగా 2.34 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి.. కేసులు కాస్త తగ్గినా మరికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి.. అందులో కేరళ రాష్ట్రం ఒకటి.. తాజాగా 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది ఆ రాష్ట్రం.. మిగతా రాష్ట్రాలు.. లాక్‌డౌన్‌ను ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూకే పరిమితం అవుతున్నాయి.. మరికొన్ని…
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..