Devara third single Promo: మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న దేవరపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. దేవర సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. “గ్లింప్స్” తో కలిపి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. దేవర సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు, భారీ హిట్ తర్వాత RRR లాగా ఎన్టీఆర్ చేస్తున్న…