They Call Him OG New Poster Released: ఒకపక్క రాజకీయాలు చేస్తూ మరొక సినిమాలు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అవ్వకముందే పలు సినిమాలను లైన్లో పెట్టారు. ఆ సినిమాలలో ఓజీ కూడా ఒకటి. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమాని సుజిత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. థె కాల్ హిం ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని చాలా కాలం క్రితమే షూటింగ్…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సడన్ గా భారీ సినిమాలని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ హౌజ్ అయిపొయింది. ప్రస్తుతం నానితో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న ఈ బ్యానర్ కొత్తగా ‘హంగ్రీ చీతా’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించిందని సమాచారం. డీవీవీ దానయ్య రిజిస్టర్ చేయించిన టైటిల్ ఎవరి కోసం అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ బ్యానర్ లో…
They Call Him OG Movie to Release on September 27th 2024: పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ జి అనే సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయం కూడా మీద అనేక చర్చలు జరిగాయి, ప్రచారాలు జరిగాయి. ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చివరగా అనౌన్స్మెంట్ అయి జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ఓజి అనే చెప్పాలి. సాహో తర్వాత సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజి పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా ఫస్ట్ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. అయితే సుజీత్ ఉన్న స్పీడ్‌కి ఈపాటికే ఓజి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని థియేటర్లోకి…
సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈరోజు కలెక్షన్స్ రిపోర్ట్ బయటకి వచ్చే వరకూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. దేవర టీజర్ బయటకి రాబోతుంది అనే న్యూస్ వినిపిస్తుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. దేవర ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి ఘట్టమనేని అభిమానులు కూడా సోషల్ మీడియాని కబ్జా చేసి…
సలార్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఓజి ట్యాగ్స్‌ను ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఓజీ షూటింగ్ బ్రేక్‌లో ఉంది. అయితే ఏంటి… అది పవర్ స్టార్ సినిమా, సమయం వచ్చినప్పుడల్లా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెద్ద సినిమా ఏది రిలీజ్ అయిన సరే… OGని లైన్లోకి తీసుకుంటున్నారు. ఇదేం చూశారు… OGకి ఉంటది అసలు మజా… అంటూ రచ్చ చేస్తోంది పవన్ ఆర్మీ. వాళ్లు అలా…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్ సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో ట్రెమండస్ బుకింగ్స్ ని రాబడుతోంది. డే 1 వరల్డ్ వైడ్ 2023 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది సలార్ మూవీ. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ సలార్ మేనియా కొనసాగుతుంటే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OGని ట్రెండ్ చేస్తున్నారు. పవర్ స్టార్…
‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాటిట్యూడ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని రూపొందించాడు హరీష్ శంకర్. ఈ మూవీ వచ్చిన దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ తన ఫ్యాన్ బాయ్…
“నెత్తురు మరిగిన హంగ్రీ చీత… శత్రువును ఎంచితే మొదలు వేట… చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట… ఎవరికీ అందదు, అతని రేంజ్… రెప్ప తెరిచేను, రగిలే రివెంజ్… పవర్ అండ్ పొగరు ఆన్ ది సేమ్ పేజ్… ఫైర్ స్ట్రామ్ లాంటి రేజ్…” ఈ లిరిక్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అంతా రిపీట్ మోడ్ లో పాడుతున్నారు. యూత్ లో ఉండే ఫైర్ ని బయటకి తీస్తే థమన్… పవన్ కళ్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్ ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఓజిని నెక్స్ట్ లెవల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. ప్రస్తుతం పవన్ పొలిటికల్ కారణంగా బిజీగా…