Home
They Call Him Og
They Call Him Og News
-
NTR PK: టైగర్ vs OG… ముందెన్నడూ చూడని బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్ ఓ రేంజ్లో ఉంటున్నాయి. ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఓజిని నెక్స్ట్ లెవల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. ప్రస్తుతం పవన్ పొలిటికల్ కారణంగా బిజీగా… -
Tollywood: PK Vs NTR… ట్రెండ్ అవుతున్న టాప్ 4 టాగ్స్ వీళ్లవే బాసూ
సోషల్ మీడియాని కబ్జా చేసారు ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఈ ఇద్దరు మాస్ హీరోల ఫాన్స్ ట్విట్టర్ ని హ్యాండోవర్ చేసుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎవరూ తగ్గకుండా పోటా పోటీగా ట్వీట్స్ వేస్తూ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 4 టాగ్స్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లకి సంబంధించినవే ఉన్నాయి అంటే ఫాన్స్ చేస్తున్న హంగామా ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా మే… -
OG: అప్పుడే OG రిలీజ్… తట్టుకోవడం కష్టమే
అనౌన్స్మెంట్ నుంచే పవర్ స్టార్ నటిస్తున్న OG సినిమాని నెక్స్ట్ లెవల్ అనేలా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు కానీ OG సినిమాకి ఉన్న హైప్, ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఈ సినిమా క్రియేట్ చేస్తున్న బజ్ మరో సినిమా చెయ్యట్లేదు. OG సినిమా కోసమే ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒక పవర్ స్టార్ అభిమానిగా డైరెక్టర్ సుజీత్… పవన్ కి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడు… -
The OG: ఇదెక్కడి ‘మాస్’ జోష్ బ్రో… OG కోసం ఏకంగా బిర్యానీలు పంపిస్తున్నావ్
డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈ బ్యానర్ లో ఇప్పటివరకూ శివమణి, దేశముదురు, జులాయి, భరత్ అనే నేను, నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పేరుని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, బాలయ్య, రవితేజ, రామ్ చరణ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలని నిర్మించినా ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో మాత్రం డీవీవీ ఎంటర్టైన్మెంట్ కాస్త బ్యాక్ స్టేజ్… -
The OG: షూటింగ్ లో జాయిన్ అయిన ఒరిజినల్ గ్యాంగ్ స్టర్…
ఒక సినిమా ప్రమోషన్స్ ని ఏ రేంజులో చెయ్యాలో, ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా సెట్ చెయ్యాలో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే నేర్పిస్తున్నారు ‘OG’ మేకర్స్. డీవీవీ దానయ్య ప్రొడక్షన్ లో సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన రోజు నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.… -
Leo-OG: ప్రమోషన్స్ ఎలా చెయ్యాలో వీళ్లని చూసి నేర్చుకోవాలి…
వందల కోట్లు ఖర్చు పెట్టి, సంవత్సరాల కొద్దీ టైమ్ ని స్పెండ్ చేసి ఒక సినిమా చేస్తారు. ఏ ఇండస్ట్రీలో అయినా రెగ్యులర్ గా జరిగే విషయమే ఇది. అయితే సినిమాని ఎంత గొప్పగా తీసాం అనే విషయం ఎంత ముఖ్యమో, సినిమాని ఎంతగా ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. రాజమౌళి ఈ విషయాన్ని ఫాలో అయినంతగా మరో దర్శకుడు ఫాలో అవ్వడు. ప్రమోషన్స్ ఇంపార్టెన్స్ ని ఈ మధ్య కాలంలో ప్రతి దర్శకుడు,… -
Pawan Kalyan OG: ‘హైప్’తో చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో జస్ట్ ఒక సాంపిల్ చూపించాడు. దీనికి పీక్ స్టేజ్ చూపించడానికి మరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సుజిత్ రెడీ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ని ‘OG’గా ప్రెజెంట్ చేస్తూ సుజిత్ ‘They Call Him OG’ సినిమా చేస్తున్నాడు. ఇటివలే గ్రాండ్ లాంచ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బాంబేలో స్టార్ట్… -
Pawan Kalyan: జస్ట్ అలా నడిచాడు అంతే సోషల్ మీడియాలో సునామీ వచ్చింది
హీరోలు, స్టార్ హీరోలు, సూపర్ స్టార్ లు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు కానీ రేర్ గా ప్రతి ఇండస్ట్రీలో ఒకేఒక్క హీరో ఉంటాడు. అతను హిట్స్, ఫ్లాప్స్ కి అతీతంగా ఫాన్స్ ని సొంతం చేసుకుంటాడు. అతనిలో ఒక స్వాగ్ ఉంటుంది, అతని స్టైల్ ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ని ఏళ్లు గడిచినా అతని స్టార్ డమ్ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది, ఎన్ని సినిమాలు వచ్చినా ఆ హీరో రికార్డుల పునాదులని…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!