Theppa Samudram: టాలీవుడ్ చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా తెరకెక్కిన గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘తెప్ప సముద్రం’ ఏప్రిల్ 19న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 3 నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్…
బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్,…