Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర తీవ్ర నిరాశను మిగిల్చింది.
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర తీవ్ర నిరాశనే మిగిల్చింది.