సినీ పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జూన్ 12, బుధవారం తమిళనాడులోని పల్లవాకంలోని తన గదిలో అతను విగతజీవిగా కనిపించాడు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతని స్నేహితుల నుండి కాల్స్ వస్తున్నాయి. కాని., కాల్ చేసిన కానీ అయన స్పందించలేదు. అయిత�