ఆమె ఒక రచయిత్రి.. ముఖ్యంగా క్రైమ్ త్రిల్లర్ కథల్ని రాస్తుంటుంది.. ఈ క్రమంలోనే ఆమె 2011లో ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్’ (నీ భర్తను ఎలా చంపాలి) అనే ఓ బ్లాగు రాసింది. కట్ చేస్తే.. 2018లో తాను రాసిన ఆ కథను నిజం చేసింది. తన భర్తను అత్యంత దారుణంగా కాల్చి చంపింది. ఈ ఘటన అమెరికాలోని ఓరెగాన్‌లో చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమెను ఓరెగాన్ జడ్జి జీవిత ఖైదు శిక్ష విధించారు.…