Home
The Warrior
The Warrior News
-
The Warrior: రామ్ కు వరుణుడు ఎసరు పెట్టేలా ఉన్నాడే..?
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది వారియర్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు (జూలై 14) తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది. -
Harish Shankar: రామ్ కు కథ చెపితే నచ్చలేదన్నాడు..
హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది వారియర్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. -
Arya: కమర్షియల్ సినిమాలు చేయడం ఛాలెంజ్ లాంటిది.. రామ్‌కు ఇది అలవాటే
రామ్ హీరోగా నటించిన ది వారియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని సత్యం థియేటర్లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తమిళ హీరోలందరూ తరలివచ్చారు. విశాల్, ఆర్య, కార్తీ, మణిరత్నం, భారతీరాజా, ఆర్కే సెల్వమణి, విక్రమన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ఆర్య మాట్లాడుతూ.. దర్శకుడు లింగుసామి తెలుగు, తమిళంలో ది వారియర్ సినిమాను తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద హిట్ అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆర్య మాట్లాడాడు.… -
Gargi: ఆ విషయంలో సాయి పల్లవి తొందరపడిందా..?
సాయి పల్లవి.. ఇటీవల విరాట పర్వం చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రముఖుల ప్రశంసలు అందుకొంటుంది. -
Ram Pothineni: ‘ది వారియర్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్
రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ సినిమా జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 1న రాత్రి 7:57 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ మూవీలో హీరో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.… -
Ram Pothineni: కోలీవుడ్ డైరెక్టర్ ను క్షమాపణలు కోరిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి కి క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రామ్ క్షమించలేనంత తప్పు ఏం చేసి ఉంటాడు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే అస్సలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రామ్, లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే… -
The Warrior : రామ్ పాటను విడుదల చేయనున్న ‘యూనివర్సల్ కాప్’
Whistle Song Movie of the-warrior release by hero surya today evening. -
Ram Pothineni: ‘రాపో’ – ‘ద వారియర్’
అభిమానులకు నచ్చితే చాలు మెచ్చి మెడల్స్ వేస్తూంటారు. హీరో రామ్ ఫ్యాన్స్ అతడిని ‘రాపో’ అంటూ ముద్దుగా పిలుచుకొంటూ అతనిలోనే ‘ర్యాంబో’ను చూసుకుంటున్నారు. రామ్ పోతినేని అనే పూర్తి పేరును కుదించేసి ‘రాపో’గా మార్చేశారు. రామ్ సైతం జనాన్ని ఆకట్టుకొనేందుకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రతీ ప్రయత్నం ఫలించదు కదా, ఓ సారి అహో అనిపిస్తే, మరోసారి అదరహో అనిపిస్తాయి, ఇంకోసారి అదిరిపోయేలా చేస్తాయి. ‘దేవదాస్’గా జనం ముందు నిలచిన రామ్ 16 ఏళ్ళ… -
The Warrior Teaser: వీలైతే మారిపోండి.. లేదా పారిపోండి
రామ్ పోతినేని, ఎన్. లింగుస్వామి కాంబోలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది. అంచనాలకి తగ్గట్టుగానే ఈ టీజర్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. కెరీర్లో తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో నటించిన రామ్.. ఈ టీజర్లో ఎనర్జిటిక్‌గా కనిపించాడు. అతని స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ లుక్ సూపర్బ్‌గా ఉన్నాయి.… -
The Warriorr Bullet Song: ఇక్కడ – అక్కడ శింబునే!
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది వారియర్’. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. గతంలోనూ కొన్ని సెలక్టివ్ తెలుగు మూవీస్ లో పాటపాడిన శింబు ఇప్పుడు మరోసారి తన గొంతును సవరించుకున్నారు. విశేషం ఏమంటే ‘ది వారియర్’ తెలుగు, తమిళ వర్షన్స్ లో ఆయనే ‘బుల్లెట్’ సాంగ్ ను పాడారు. డీఎస్పీ సంగీతం అందించిన…
తాజావార్తలు
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!