The Vaccine War: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ మేకర్స్ నుంచి వచ్చి మరో సినిమా ‘ది వాక్సిన్ వార్’. కోవిడ్ సమయంలో భారత శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందించిన కథాంశంతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తీశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో శాస్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు, వారి కృషిని ఆధారంగా ఈ సినిమాను తీశారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
The Vaccine War box office collection: వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’, ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది . దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో దాన్ని కూడా క్రాస్ చేసేందుకు కష్టపడుతోంది. అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి కీలక పాత్రలలో నటించిన ‘ది వ్యాక్సిన్ వార్’ థియేటర్లలో అంతగా ఆడడం లేదు. అక్టోబర్…
Vivek Agnihotri: బాలీవుడ్ లో వివాదాస్పద డైరెక్టర్ ఎవరు అంటే టక్కున వివేక్ అగ్నిహోత్రి అనే పేరును చెప్పకు వచ్చేస్తారు అభిమానులు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే వివాదస్పదమైన చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న వివేక్ అగ్నిహోత్రి..
కొంతమంది డబ్బుల కోసం కాకుండా తమ మనసుకు నచ్చిన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అటువంటి వారిలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లో కి వచ్చేశారు ఆయన. ఆ సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తరువాత వివిక్ ‘ది వ్యాక్సిన్ వార్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి…
గతేడాది డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చేసి పాన్ ఇండియా మొత్తం ఒక సంచలనానికి తెర తీసాడు. కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన దాడుల నేపథ్యంలో సినిమా చేసి పాన్ పాన్ ఇండియా హిట్ కొట్టిన వివేక్ అగ్నిహోత్రి. ఎన్నో విమర్శలని కూడా ఫేస్ చేసాడు, అది హిందూ పక్షపాత సినిమా అనే కామెంట్స్ ని కూడా వివేక్ ఫేస్ చేసాడు. పొగిడిన వాళ్ల కన్నా కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి…
'ది కశ్మీర్ ఫైల్స్' ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ది వాక్సిన్ వార్'లో 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ నటిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన తాజా షెడ్యూల్ లో ఆమె పాల్గొంటున్నారు.
కొద్ది రోజుల క్రితం వివేక్ అగ్నిహోత్రి తన అప్ కమింగ్ మూవీ టైటిల్ ను విడుదల చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ విజయవంతమైన నేపథ్యంలో వివేక్ తన రాబోయే చిత్రం ది వ్యాక్సిన్ వార్ పేరును వెల్లడించాడు.