The Raja Saab Final Runtime: రెబల్ స్టార్ ‘ప్రభాస్’ నటించిన హార్రర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ చిత్రం వచ్చే వారమే థియేటర్లోకి రాబోతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ముందు రోజే ప్రీమియర్స్ షోస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్…