The Prelude Of Kalki 2898 AD – Episode 1 Telugu: కల్కి 2898 ఏడీ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించగా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కల్కి 2898 ఏడీపై అంచనాలు ఆకాశానికి చేరినా ఈ…