2026 సంవత్సరంలో మొట్టమొదటి ‘సూపర్‌మూన్’ ఆకాశంలో కనువిందు చేసింది. దీనిని ‘వోల్ఫ్ మూన్’ అని పిలుస్తారు. ఈ ఖగోళ సంఘటన సమయంలో, చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే 30% ప్రకాశవంతంగా కనిపిస్తాడు. మీరు చూశారా… లేకపోతే, ఖచ్చితంగా ఈరోజు చంద్రుడిని చూడండి. ఈ రోజున కనిపించే చంద్రుడు పెరిజీ వద్ద ఉంది, అంటే భూమికి దగ్గరగా ఉన్న చంద్రుని కక్ష్యలో ఉన్న బిందువు. Also Read:Donald Trump: వెనిజులా దాడి అచ్చం “టీవీ షో”లా ఉంది, ఒక్క…