అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాగరకన్య అవతారం ఎత్తింది. బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీతో జాన్వీ కపూర్ సౌత్ లో మంచి పొజిషన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు డిస్నీ ఇండియా నుంచి వస్తున్న ‘ది లిటిల్ మెర్మైడ్’ని అందరూ చూడండి…