The Vaccine War: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ మేకర్స్ నుంచి వచ్చి మరో సినిమా ‘ది వాక్సిన్ వార్’. కోవిడ్ సమయంలో భారత శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందించిన కథాంశంతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తీశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో శాస్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు, వారి కృషిని ఆధారంగా ఈ సినిమాను తీశారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
కొంతమంది డబ్బుల కోసం కాకుండా తమ మనసుకు నచ్చిన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అటువంటి వారిలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లో కి వచ్చేశారు ఆయన. ఆ సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తరువాత వివిక్ ‘ది వ్యాక్సిన్ వార్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి…
Stalin: గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో ఉత్తమ నటుడిగా పుష్ప 1 సినిమాకు గాను అల్లు అర్జున్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక అవార్డులలో ఎక్కువ టాలీవుడ్ కే దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపికయ్యింది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ కూడా మంచిగానే అవార్డులను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులకు ఎంపికైన వారికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.…
Vivek Agnihotri: బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన వివేక్.. ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్ అంటూ వస్తున్నాడు. ఇక సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలో ఆయన చేసే వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమే. నిత్యం ఏదో ఒక టాపిక్ పై మాట్లాడుతూ విమర్శలు అందుకుంటూనే ఉంటాడు.
Vivek Agnihotri: ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు. అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
'ది కశ్మీర్ ఫైల్స్' ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ది వాక్సిన్ వార్'లో 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ నటిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన తాజా షెడ్యూల్ లో ఆమె పాల్గొంటున్నారు.
Kashmir Files : ఎన్నో వివాదాల నడుమ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కాశ్మీరీ ఫైల్స్ ఆస్కార్ 2023కి ఎంపికైంది. భారతదేశం నుండి ఆస్కార్‌కు ఎంపికైన 5 చిత్రాలలో ఇది ఒకటి.