The Ghost Trailer: అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహన్ నటిస్తోంది.
కింగ్ అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర బృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ విశేషాలను దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెబుతూ, ”ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాం. విజువల్స్, లొకేషన్స్,…
నాగార్జున అక్కినేని ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, దుబాయ్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా సినిమా సెట్స్ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్…
చివరిగా ‘బంగార్రాజు’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ది గోస్ట్” పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు దుబాయ్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ని సినిమా యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ వర్కింగ్ స్టిల్స్ ప్రకారం నాగార్జున సోనాల్ చౌహాన్ జంటగా నటిస్తున్నారు. Read Also : Chiranjeevi : ఆ…