Jyothi Surekha Venam: తాజాగా షాంఘై నగరంలో వరల్డ్ ఆర్చరీలో విజయవాడకు చెందిన ఆర్చర్ జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 ఈవెంట్ లో భారత్ కు ఆధిపత్యాన్ని తీసుకొచ్చింది. జ్యోతి సురేఖ.. తన వ్యక్తిగత, ఉమెన్స్ కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్ లో భాగంగా తాను స్వర్ణ పతకాలను గెలిచింది. ఇక వరల్డ్ ఆర్చరీ ఈవెంట్స్ లో వెన్నం జ్యోతి…