శరవేగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హారర్ డ్రామా ది డెవిల్స్ చైర్. మనిషిలోని కొరికేలే అశాంతికి మూలం అని చెప్పిన గౌతమ్ బుద్ధిని వాక్యం తో మొదలయ్యే ఈ సినిమా నిజంగానే మనిషిలోని అతి కోరికల వల్ల ఎలా పతనం అయ్యారో తెరపైన చూపిస్తుంది. హారర్ ని డ్రామాతో కలిపి ఇంతకు ముందు వచ్చిన చాల సినిమాలు విజయం సాధించాయి .ఇదే ఫార్ములాని యువ దర్శకుడు గంగ సప్తశిఖర ఫాల్లౌ అవుతూ అప్డేటెడ్ టెక్నాలజీ ఐన ఏ…
జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ పాత్రలలో ఒక సినిమా తెరకెక్కుతోంది. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకం పై యంగ్ టాలెంటెడ్ దర్శకుడు గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. తాజాగా ఈ సినిమా…