రెండు ప్రాపర్టీలపై నాగ చైతన్య భారీ పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నాగ చైతన్య విడాకుల విషయంతో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య, సమంతల బ్రేకప్ వార్తలు వారి అభిమానులను తీవ్ర షాక్‌కు గురి చేశాయి. విడాకుల విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన తరువాత వారు ఇద్దరూ పనిలో పనైపోయారు. ప్రస్తుతం వారి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నాగ చైతన్య భారీ బడ్జెట్ తో రెండు ప్రాపెర్టీలపై భారీ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది.
Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
Also Read
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
నాగ చైతన్య గచ్చిబౌలిలోని పాష్ ఏరియాలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. సామ్ తో విడిపోయాక చైతన్య బయటకు వచ్చాడు. తాజాగా ఆయన రెండు కొత్త ప్రాపర్టీలపై భారీగా పెట్టుబడి పెట్టాడని అంటున్నారు. నాగ చైతన్య జూబ్లీహిల్స్‌లోని ఓ ఏరియాలో బంగ్లాను కొన్నాడు. ప్రస్తుతం కొత్త బంగ్లా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గచ్చిబౌలి సమీపంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నాగ చైతన్య కొత్త అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసాడు. ఆయన త్వరలోనే ఇక్కడికి మారబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఆస్తుల కోసం చైతన్య భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ‘థాంక్యూ’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే చైతన్య ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్ కు వెళ్తాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేట్రికల్ విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!