కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ భారీ ప్రయోగాల జోలికి వెళుతున్నాడు. హీరో మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టించి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ గత హిట్టు బొమ్మలను చూసి మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ తంగలాన్‌తో ఆ ఎక్స్‌పరిమెంట్ బెడిసికొట్టింది. తంగలాన్‌ను రూ. 150 కోట్లు తీస్తే వంద కోట్లు రావడానికి నానా అవస్థలు పడింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పా రంజిత్ అప్ కమింగ్ మూవీలో ఒకటైన సార్పట్ట సీక్వెల్‌పై పడింది.…
విక్రమ్ తాజా చిత్రం తంగలాన్, పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో రానుంది ఈ చిత్రం. విక్రమ్ చిత్రాలకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గతంలో వచ్చిన అపరిచితుడు, ఇంకొక్కడు, ఐ తెలుగులో కూడా ఆశించిన కలెక్షన్లు రాబట్టాయి. కాగా తంగలాన్ ఎప్పుడొస్తుందా అని అటు తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ లుక్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండడం, పీరియాడికల్…