Thangalaan Collection Day 1: విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా తంగలాన్. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. మలయాళ నటి పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అనేకమంది ఇతర తమిళ నటీనటులు భాగమయ్యారు. కేజిఎఫ్ ఏర్పడటానికి ముందు పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ పీరియాడిక్ ఫిలిం…