Weekend OTT Movies: ఈ వీకెండ్‌కు 24 సినిమాలు.. అందరి చూపు మాత్రం ఆ రెండు సినిమాలపైనే!
- ఓటీటీ ప్రియులకు పండగే
- 24 సినిమాలు రిలీజ్
- అందరి చూపు మాత్రం ఆ సినిమాపైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weekend OTT Movies: వీకెండ్ వస్తే చాలు.. ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం వెతకడం ఇప్పుడు కామనైపోయింది. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా ఓటీటీ వేదికగా ఇంటిల్లిపాదిని అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఓవైపు కామెడీ ఎంటర్‌టైనర్స్, మరోవైపు సస్పెన్స్ థ్రిల్లర్స్‌తో ఈ వీకెండ్ ఓటీటీ వేదికగా వినోదం లభించనుంది. ఈ వీకెండ్‌కు 24 సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అందరి చూపు మాత్రం ఆ రెండు సినిమాలపైనే ఉంది.
Also Read: Sara Ali Khan: జాన్వీ కపూర్ బాటలో సారా అలీ ఖాన్.. సరైన కథ కోసం ఎదురుచూపు!
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా నేడు ఓటీటీకి వస్తోంది. తంగలాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తంగలాన్ రిలీజ్ కానుంది. ఇక ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ వారం తంగలాన్, మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తిరగబడరా సామి, పెచీ, రుస్లాన్ మూవీస్ కూడా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!