శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తుండగా, జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడిన మాటలు…
సీనియర్ హీరోయిన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నావారిలో లయ ఒకరు. తక్కువ సినిమాలే చేసినప్పటికి దాదాపు అందరు హీరోలతో జత కట్టింది.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన లయ.. చాలా గ్యాప్ తర్వాత ‘తమ్మడు’ మూవీ తో రీ ఎంట్రీ ఇవ్వనుంది. నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ…
‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్ చేశారు. తన సినిమాలకు టికెట్ ధరలు పెంచనని, ‘తమ్ముడు’ చిత్రానికి ధరలు పెంచమని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అడగను అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శం అని, తాను పవన్ సూచనలను అనుసరిస్తా అని చెప్పారు. థియేటర్లలో ధరల నియంత్రణ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన సూచనలు ఫాలో అవుతున్నానని పేర్కొన్నారు. ఏపీలో థియేటర్లలో…
Laya : సీనియర్ హీరోయిన్ లయ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఫీల్ గుడ్ సినిమాలతో అలరించింది. దాదాపు 40 తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ నటించిన తమ్ముడు మూవీతో వస్తున్న లయ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాలకృష్ణ గారితో నేను విజయేంద్ర వర్మ సినిమాలో నటించాను. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో నాకు అంతకు ముందు…
Nithin : నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే మూవీని వెరైటీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మూవీలోని పాత్రలను పరిచయం చేస్తూ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరు ఏయే పాత్రలు చేస్తున్నారో చూపించారు. ఈ వీడియోలో నితిన్ ను జయ్ పాత్రలో…