నేషనల్ క్రష్ రష్మికను స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది ముద్దుగుమ్మలు సౌత్ ఇండస్ట్రీపై ఎటాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆషికా రంగనాథ్, రుక్మిణీ వసంత్, శ్రీనిధి శెట్టి, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి కన్నడ కస్తూరీలు లక్ పరీక్షించుకున్నారు. వీరి జాబితాలోకి చేరింది కాంతార ఫేం సప్తమి గౌడ. నితిన్ తమ్ముడుతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.కాంతారతో పాపులరైన సప్తమి గౌడ.. ఆ తర్వాత కూడా అలాంటి రోల్సే రావడంతో చూజీగా సినిమాలు ఎంచుకొంటోంది. ది వాక్సిన్ వార్ తో…
ఇవాళ రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఫ్రీ హోల్డ్ భూములపై చర్చ.. రైతులకు కొత్త పాస్ బుక్స్, రెవెన్యూశాఖలో ఉన్న సమస్యలు, భూసంస్కరణలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్న సీఎం నేడు మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. రూ.1290 కోట్ల రూపాయలతో పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం శంకుస్థాపనలో పాల్గొననున్న పవన్ బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం…
నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న అనగా నేడు “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగా ప్రీమియర్ తో రిలీజ్ అయింది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ కు తమ్ముడు హిట్ ఇచ్చాడో లేదో ఓవర్సీస్ రిపోర్ట్…
Thammudu : అమ్మ ముందే రోజూ సిగరెట్ తాగానని క్రేజీ యాక్టర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న స్వసిక విజయ్. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా నితిన్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయ్, సీనియర్ హీరోయిన్…
దిల్ రాజు తమ్ముడు శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారింది. ఎప్పుడు మీడియాతో మాట్లాడని శిరీష్ తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూ పలు వివాదాలకు దారి తీసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు ఆయన తమ్ముడు శిరీష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నిర్మాత దిల్ రాజు తమ్మడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసారు. Also Read : Naga Vamsi…
Sirish: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. రామ్ చరణ్ అభిమానులందరూ ఈ విషయం మీద తీవ్రంగా ఫైర్ అవడమే కాక ఇదే చివరి హెచ్చరికంటూ ఒక లేఖ విడుదల చేశారు.
Nithin : హీరో నితిన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో నితిన్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యారు. తాను ఈ సినిమాను ముగ్గురి కోసమే హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. డైరెక్టర్ పడ్డ కష్టం చూస్తే కచ్చితంగా హిట్…
నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితిన్ ‘జయం’ సినిమాతో హీరోగా మారి 23 ఏళ్లయిందని, తాను ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి 22 ఏళ్లయిందని, ‘ఆర్య’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన వేణు శ్రీరామ్‌కు 21 ఏళ్లు పూర్తయినట్లు చెప్పుకొచ్చారు. నితిన్ ‘జయం’ సినిమాతో తనకంటే ఏడాది సీనియర్ అని ఆయన పేర్కొన్నారు. Also Read:Kubera : ’మాది…
నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తమ్ముడు’ గురించి తెలిసిందే. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా యూనిట్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా నితిన్, దిల్ రాజు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో నితిన్ దిల్ రాజుకు పలు ప్రశ్నలు సంధించగా, ఆయన సమాధానాలు ఇచ్చారు. అలాగే, దిల్ రాజు నితిన్‌కు కొన్ని ప్రశ్నలు వేయగా, నితిన్…
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read:Samantha: ముంబైలో ఫోటోగ్రాఫర్లపై సమంత అసహనం ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్…