తెలుగు ఒటీటీ ‘ఆహా’లో సూపర్ సక్సస్ అయిన షోల్లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. తమన్, నిత్య మీనన్, సింగర్ కార్తీక్ లు జడ్జ్ ప్యానెల్ లో ఉంది ఈ షో సీజన్ 1ని సూపర్ సక్సస్ చేశారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి రంగం సిద్ధం చేశారు. మార్చ్ 3 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం ఏడు గంటలకి ప్రీమియర్ కానున్న ఈ షోలో నిత్యమీనన్ ప్లేస్ లో గీత మాధురి…
తెలుగు ఒటీటీ ఆహాలో సూపర్ హిట్ అయిన షోస్ లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. వార్ ఆఫ్ సింగర్స్ గా స్టార్ట్ అయిన ఈ షో తెలుగు సంగీత అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. నిత్య మీనన్, తమన్, సింగర్ కార్తీక్ జడ్జ్ ప్యానెల్ లో ఉండగా ఈ షోకి హోస్ట్ గా శ్రీ రామ్ చంద్ర వ్యవహరించాడు. వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, మారుతీ లాంటి టాలెంటెడ్ సింగర్స్ ని ఇచ్చిన షో సెమీఫైనల్స్ కి నందమూరి…