నందమూరి బాలకృష్ణ, అలాగే థమన్ కాంబినేషన్ అంటేనే కచ్చితంగా చార్ట్‌బస్టర్‌లుతో పాటు ఆ సినిమా రీ-రికార్డింగ్ విషయంలో కూడా అనేక అంచనాలు ఏర్పడుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అలాంటి ట్రెండ్ సెట్ చేశాయి మరి. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ 2’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ తాండవం’ పేరుతో ఈ సెకండ్ పార్ట్ రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా…