Akhanda 2: ఈసారి సర్వేపల్లి సిస్టర్స్‌ని రంగంలోకి దించిన థమన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, అలాగే థమన్ కాంబినేషన్ అంటేనే కచ్చితంగా చార్ట్‌బస్టర్‌లుతో పాటు ఆ సినిమా రీ-రికార్డింగ్ విషయంలో కూడా అనేక అంచనాలు ఏర్పడుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అలాంటి ట్రెండ్ సెట్ చేశాయి మరి. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ 2’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ తాండవం’ పేరుతో ఈ సెకండ్ పార్ట్ రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మ్యూజిక్ కోసం థమన్ అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరు శ్లోక పఠనంలో ఆరితేరిన వైదిక బ్రాహ్మణుల చేత కొన్ని శ్లోకాలు పాడించిన ఆయన, ఇప్పుడు ఒక సాంగ్‌ను సర్వేపల్లి సిస్టర్స్ అనే ఇద్దరు అక్కచెల్లెళ్లతో పాడించినట్లు సమాచారం.
Also Read : Allu Sirish: అల్లూ శీరీష్ ఎంగేజ్ మెంట్ పై తుపాను ఎఫెక్ట్.. అనుకున్నదొకటి, అయినది మరొకటి..?
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
వీరిద్దరూ చెన్నైలో సెటిల్ అయిన నెల్లూరుకు చెందిన తెలుగు కుటుంబం వారు. కర్ణాటిక్ సంగీతంలో ప్రవేశం ఉన్న వీరు ఇద్దరూ డాక్టర్లు అయినా సరే, సంగీతం మీద మమకారంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పాటలు పాడి షేర్ చేస్తూ ఉంటారు. అవి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక వీరిద్దరి చేత ‘అఖండ 2’ సినిమాలో ఒక పాట పాడినట్లు అధికారికంగా థమన్ ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరితో కలిసి ఉన్న ఒక ఫోటోని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ‘అఖండ 2’ కోసం తమన్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అనే భావన నందమూరి అభిమానులలో ఏర్పడుతోంది.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!