ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కె.వి.ఎన్.ప్రొడక్షన్స్ సంస్థ నుంచి అలజడిని సృష్టించే ప్రకటన వెలువడింది. అదే దళపతి 69. విజయ్ హీరోగా రూపొందుతోన్న చివరి చిత్రం. మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డమ్‌తో కథానాయకుడిగా రాణించారు. ఈయన కథానాయకుడిగా రానున్న దళపతి 69 చిత్రం.. 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హెచ్ వినోద్ మరో అద్భుతమైన కథతో సిద్దంగా ఉన్నారు. ఈ మూవీకి అనిరుధ్…