Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్లాప్ అందుకున్నా.. లియో సినిమాతో మంచి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులో ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ తమిళ్ లో లియో భారీ హిట్ నే అందుకుంది.
Meenakshi Chaudhary: ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి. మొదటి సినిమా హిట్ కాకపోయినా అమ్మడిని మాత్రం టాలీవుడ్ గుర్తించింది. ఇక రెండవ సినిమానే మాస్ మహారాజ రవితేజ తో ఖిలాడీ సినిమాలో నటించింది.
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత Thalapathy68 ను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం.. విజయ్ చివరి సినిమా ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది కాబట్టి.
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్, వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేయనున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం విజయ లాస్ట్ సినిమా ఇదే అని, ఈ సినిమా తర్వాత ఇళయ దళపతి రాజకీయ రంగప్రవేశం చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఎసిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయారు.