తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కార్ పైనా విమర్శలు గుప్పించారు. కాగా, మణిపూర్‌లో జరుగుతున్న హింసను ఎత్తి చూపిస్తూ.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు.
కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు. అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించగా.. పది లక్షల మందికియా పైగా హాజరయ్యారు. అభిమానుల సందడి అయితే మరో లెవల్లో ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి టీవీకే పోటీ చేస్తుందని బహిరంగ సభలో విజయ్ ప్రకటించారు. విజయ్ పొలిటికల్…
The Greatest of All Time : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గత ఏడాది “లియో” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్).కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది.…
ఓ టాప్ హీరో సినిమా అంటే చాలు… ట్రైలర్ లో కావలసినంత కాల్పులు, లెక్కలేనన్ని కత్తులు కటార్లు, పొడుచుకోవడం, చంపుకోవడం, రక్తసిక్తం- ఇలాంటి అంశాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మధ్య ఇది కామన్ అయిపోయింది. తమిళ టాప్ స్టార్ విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ట్రైలర్ కూడా ఇలాగే రూపొందింది. కొత్తదనమేమీ కనిపించదు. మూడు రోజుల క్రితం తమిళంలో సందడి చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగులోనూ అనువాదపు పలుకులతో అలరించే ప్రయత్నం చేస్తోంది. విజయ్ హీరోగా…