టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత రూపుదిద్దుకుంటున్న ‘తల’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ పరిశీలిస్తే అమ్మ రాజశేఖర్‌కు కమ్ బ్యాక్…