Thala: నరాలు కాదు.. ‘తల’లు తెగే ఉత్కంఠ.. ఏమన్నా ఉందా ట్రైలర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత రూపుదిద్దుకుంటున్న ‘తల’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ పరిశీలిస్తే అమ్మ రాజశేఖర్‌కు కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా నిలుస్తుందనేలా ఉంది. దీప ఆర్ట్స్ పతాకంపై పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధ రాజశేఖర్ ఎగ్జిక్యూటీవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కూడా ఈ సినిమాకి పని చేశారు.
Allari Naresh: రీమేకులపై కన్నేసిన అల్లరి నరేష్?
Also Read
- Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
- Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
ఇక ట్రైలర్ లో ‘అమ్మాయి కోసం చచ్చిపోయే కుర్రాళ్లను చూశాను, అమ్మ కోసం చనిపోయే కుర్రాడిని మొదటిసారి చూస్తున్నాను’, ‘అందరికీ అమ్మ అంటే ఇష్టం. నాన్న అంటే ఇష్టం. తమ్ముడు, చెల్లి, అన్న… అందరూ ఇష్టం. కానీ, నాకు ఎవరూ లేరు. అన్నీ అమ్మే. అందుకే నాకు అమ్మ అంటే ఇష్టం కాదు, పిచ్చి’ అంటూ డైలాగ్స్ హీరో క్యారెక్టర్ ని రివీల్ చేస్తున్నాయి. ఈ లెక్కన అమ్మ అంటే పిచ్చి ఉన్న ఒక కుర్రాడు ఎవరెవరితో ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది ‘తల’ సినిమా మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. దానికి తోడు ప్రమోషన్స్ కి కోడిని తీసుకురావడంతో దాని కథ ఏమిటి అనే ఆలోచనలు కూడా రేకెత్తించారు మేకర్స్. మదర్ సెంటిమెంట్, లవ్ వంటి ఎమోషన్స్‌తో పాటు విలన్ క్యారెక్టర్స్ అండ్ ఫైట్స్ కొత్తగా డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. ఇక నల్లగా ఉన్న ఒక విలన్ బ్యాచ్, జాతర సీక్వెన్స్ సినిమా మీద క్యూరియాసిటీ పెంచేలా అనిపించాయి.
తాజావార్తలు
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!