ప్రపంచం నుంచి కరోనా ఇంకా దూరం కాలేదు. అమెరికా వంటి దేశాల్లో కరోనా ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తుంటే కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ ను వ్యతిరేకిస్తున్నారు. కరోనా నుంచి బయట పడలేదు కాబట్టి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వం ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. …
అనంతమైన విశ్వంలో భూమితో పాటుగా ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆస్ట్రాయిడ్స్ భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతూ భూమిపై పడుతుంటాయి. జూరాసిక్ కాలంలో ఆస్ట్రాయిడ్స్ భూమీని ఢీకొట్టడం వలనే ఆ భారీ జంతువులు నశించిపోయాయి. అయితే, అప్పుడప్పుడు మనకు ఆకాశంలో రాలిపడుతున్న నక్షత్రాలు, భూమివైపుకు దూసుకొస్తున్న ఉల్కలు కనిపిస్తుంటాయి. ఇలాంటి దృశ్యాలు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మరోసారి కనిపించాయి. Read: హృతిక్, విజయ్, సమంత, కియారా, దుల్కర్ మల్టీ స్టారర్! పెద్దవైన ఫైర్‌బాల్స్ కాంటివంతంగా…
సాధారణంగా వృద్దాప్యంలోకి వచ్చిన తరువాత గతం మర్చిపోతుంటారు. అది సహజం. కానీ, 37 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి తన గతాన్ని మర్చిపోయాడు. అదీ నిద్రనుంచి లేచిన వెంటనే అలా తన గతాన్ని మర్చిపోయి, 16 ఏళ్ల చిన్న పిల్లవాడిగా భావించి స్కూలుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. భర్త విచిత్రమైన పరిస్థితిని చూసి భార్య షాక్ అయింది. తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని భార్య చెప్పినా భర్త నమ్మలేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు.…
అంతరిక్షంలో ప్రయాణం చేసేందుకు ప్రముఖులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వర్జిన్ గెలక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ రోదసిలోకి వెళ్లివచ్చారు. 90 నిమిషాలసేపు ఈ యాత్ర కొనసాగింది. నేల నుంచి 88 కిలోమీరట్ల మేర రోదసిలోకి వెళ్లి వచ్చారు. రోదసిలోకి వెళ్లిన తొలి ప్రైవేట్ యాత్రగా వర్జిన్ గెలాక్టిక్ రికార్డ్ సాధించింది. కాగా, ఇప్పుడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్ష…
విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ మహిళను సిబ్బంది సీటుకు కట్టేసి ఉంచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెక్సాస్ నుంచి నార్త్ కరోలీనాకు విమానం బయలుదేరగా, అందులోని ఓ మహిళా ప్రయాణికురాలు గందరగోళం సృష్టించింది. తనను కిందకు దించాలని గొడవచేసింది. అప్పటికే విమానం బయలుదేరాల్సిన సమయం కంటే గంట ఆలస్యం కావడంతో గమ్యస్థానం చేరిన తరువాతే దించుటామని సిబ్బంది తెలిపారు. Read: షాహిద్ సరికొత్త అవతారం… ఓటీటీ స్మార్ట్ స్క్రీన్ మీదకి బాలీవుడ్ స్మార్ట్…