కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.…
భారత మాజీ ఆటగాడు.. ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ఈ ఏడాదికి సంభందించిన తన టెస్ట్ జట్టును ప్రకటించాడు. కానీ అందులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే పేసర్ బుమ్రాలకు చోటివ్వలేదు. అయితే ఈ 2021కి సంబంధించిన తన టెస్ట్ జట్టులో ఓపెనర్లుగా భారత ఓపెనర్ రోహిత్ శర్మతో పాటుగా శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ను ఎంచుకున్నాడు. అలాగే వన్ డౌన్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ను తీసుకున్న చోప్రా…
విరాట్ కోహ్లీ భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్సీని వదులుకోవద్దని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్ 2021 లో భారత్ కథ ముగిసిన తరువాత కోహ్లీ ఈ పొట్టి ఫార్మటు లో కెప్టెన్‌గా కోహ్లీ పదవీకాలం ముగిసింది. అయితే మరో రెండు రోజుల్లో జాతీయ సెలెక్టర్లు సమావేశమైనప్పుడు వన్డే కెప్టెన్ గా కోహ్లీ భవిష్యత్తుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ వన్డే…