బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’. ఫిబ్రవరీ 9న విడుదలకు సిద్ధమయిన ఈ సినిమాకు ఇప్పుడు సెన్సార్ కష్టాలు ఎదురవుతున్నాయి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఈ సినిమాకు చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసింది.ఇందులో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఒక ఇంటిమేట్ సీన్ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీంతో పాటు సినిమాలోని సెకండ్ హాఫ్ లోని…