Home
Tennis
Tennis News
-
US Open 2025: ఔరా.. వీనస్ విలియమ్స్! 45 ఏళ్ల వయసులోనూ
Venus Williams Comeback at 45 with US Open 2025 Singles: ‘వీనస్ విలియమ్స్’.. ఈ పేరు సదరు టెన్నిస్ అభిమానికి తెలిసే ఉంటుంది. ఈ అమెరికా స్టార్ రాకెట్ వదిలేసి 16 నెలలు అయింది. యుఎస్ ఓపెన్ 2023లో చివరగా ఆడిన వీనస్.. గర్భాశయ కణితులకు శస్త్ర చికిత్స చేసుకున్నారు. దాంతో వీనస్ రిటైర్మెంట్ ఇస్తారని అందరూ అందుకున్నారు. కానీ 45 ఏళ్ల వయసులో ఫిట్నెస్ సంపాదించి మరలా రాకెట్ పట్టారు. యుఎస్ ఓపెన్… -
Virat Kohli: క్రికెట్ జుజుబీ.. అక్కడే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది!
క్రికెట్లో కన్నా వింబుల్డన్‌లోనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు ఉన్నప్పుడు ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో.. వింబుల్డన్ ప్రతి మ్యాచ్‌లోనూ అంతే ఉంటుందన్నాడు. టెన్నిస్ ప్లేయర్స్ శారీరకంగా, మానసికంగా తమ ఫిట్నెస్ను కాపాడుకోవడం గ్రేట్ అని విరాట్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వింబుల్డన్ 2025 టోర్నీ జరుగుతోంది. లండన్‌లో ఉంటున్న కోహ్లీ.. సోమవారం జకోవిచ్, మినార్ మధ్య మ్యాచ్‌ను సతీసమేతంగా వీక్షించాడు. మ్యాచ్ అనంతరం స్టార్… -
Miami Open 2025: టెన్నిస్ క్రీడాకారిణికి వేధింపులు.. అదనపు భద్రత కేటాయింపు!
మాజీ ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్‌కు కోర్టు, బయట సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. రోలాండ్ గారోస్‌లో అద్భుత విజయం తర్వాత.. నిషేధిత పదార్థం తీసుకోవడంతో ఓ నెల సస్పెన్షన్ కారణంగా ప్రత్యర్థి అరినా సబలెంకాకు అగ్రస్థానాన్ని కోల్పోయింది. అప్పుడు స్వైటెక్ కెరీర్ ప్రమాదంలో పడింది. స్వైటెక్ తన స్థానాన్ని తిరిగి పొందడానికి పోరాడుతున్న సమయంలో మయామి ఓపెన్‌లో ఆమె కొత్త వివాదంలో చిక్కుకుంది. మయామి ఓపెన్ ప్రాక్టీస్‌లో ఉన్న సమయంలో ఓ ప్రేక్షకుడు ఇగా… -
World Famous Sport : ప్రపంచంలో అత్యధిక అభిమానులు ఉన్న క్రీడ ఏదో మీకు తెలుసా..?
World Famous Sport : క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. వివిధ దేశాలు, సంస్కృతులు, భాషలు ఉన్నా, క్రీడలతో మానవాళి ఏకతాటిపైకి వస్తుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులను కలిగి ఉన్న క్రీడ ఏదో తెలుసుకుందాం. 1. ఫుట్‌బాల్ (సాకర్) – 4 బిలియన్ అభిమానులు ఫుట్‌బాల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. దీని ఆటగాళ్ల సంఖ్య, ప్రేక్షకులు, అభిమానులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ప్రధాన టోర్నమెంట్లు: FIFA వరల్డ్ కప్,… -
Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతగా యానిక్ సినర్
Australian Open 2025: వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) (Yannick Sinner) తన అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) (Alexander Zverev)పై 6-3, 7-6(7-4), 6-3 తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో సినర్ తన మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన… -
Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు కుర్రాడు.. అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడితో ఢీ!
టెన్నిస్ క్యాలెండర్‌లోని మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ 2025 షెడ్యూల్ గురువారం విడులైంది. జనవరి 12 నుంచి 26 వరకు టోర్నీ సాగనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు మూలాలున్న అమెరికా కుర్రాడు నిశేష్ బసవారెడ్డి బరిలోకి దిగుతున్నాడు. గ్రాండ్‌స్లామ్ అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌తో పోటీపడబోతున్నాడు. 19 ఏళ్ల నిశేష్ వైల్డ్ కార్డుతో గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో 10 సార్లు గెల్చుకున్న జొకో ముందు బసవారెడ్డి ఎలా నిలబడనున్నాడో… -
Rafael Nadal: టెన్నిస్కి గుడ్ బై చెప్పిన రఫెల్ నాదల్..
స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ గురువారం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ గుడ్ బై చెప్పాడు. గాయాలతో వేగలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. రోజర్ ఫెదరర్, ఆండీ రాడిక్, లీటన్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాదల్ అరంగేట్రం చేసి సత్తా చూపించాడు. -
Sumit Nagal : మరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన టెన్నిస్ స్టార్..
Sumit Nagal : 26 ఏళ్ల భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ నెట్వర్క్ లలో ప్రకటించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉందని నాగల్ తెలిపాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఇది నాకు అత్యుత్తమ క్షణమని అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసాడు. ఒలింపిక్ టార్గెట్ ప్రోగ్రామ్ (TOPS), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) వల్ల నేను… -
Rohan Bopanna: 43 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన రోహన్ బొప్పన్న!
Rohan Bopanna getting to World Number 1: 43 ఏళ్ల వయసులో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న చరిత్ర సృష్టించాడు. పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నం. 1గా నిలిచిన అతిపెద్ద వయసుకుడిగా బొప్పన్న నిలవనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ముగిసిన తర్వాత రిలీజ్ చేసే ర్యాంకుల్లో బొప్పన్న ఈ ఘనతను అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో బొప్పన్న, మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంతో ప్రపంచ నంబర్ 1… -
MS Dhoni: టెన్నిస్ ఆడుతున్న ధోని.. వీడియో వైరల్
మహేంద్రసింగ్ ధోని ఈ పేరుకు క్రికెట్ చరిత్రలో చెరిగిపోని ముద్ర ఉంది. ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో విజయాలను అందించి నెంబర్ 1 గా నిలవడంలో మాహీ పాత్ర చెప్పలేనిది. ఎన్నో కప్ లను భారత్ ఖాతాలో చేర్చాడు ధోని. అందుకే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా ఇప్పటికీ ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. ఇప్పటికి కూడా ధోని చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేస్తున్నాడు. అలా…
తాజావార్తలు
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!