18వ పార్లమెంట్ సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా కోడికున్నిల్ సురేష్‌కు అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. అత్యధిక సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన వ్యక్తిగా సురేష్ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు అతడు ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యాడు.