బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే, జాన్వీ వర్క్ విషయంలో అసలు కాంప్రొమైజ్ అవ్వరు.. అందరిలా కాకుండా ముఖ్యంగా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటారు. అయితే ఇటీవల ఒక…