Peddi: ‘పెద్ది’ కెప్టెన్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ “పెద్ది”. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా ‘పెద్ది’ మూవీపై మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినిమాలకు మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే పెద్ది కెప్టెన్(డైరెక్టర్) బుచ్చిబాబు సానా పుట్టినరోజు వేడుకలను సినిమా సెట్స్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఆ టైంలో ఈ చిత్ర డైరెక్టర్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
READ ALSO: AI ఫీచర్లతో Nissan Gravite లాంచ్.. తక్కువ ధరలో 7 సీటర్ కారు..
Also Read
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
పెద్ది సినిమాలో కీలక పాత్ర చేస్తున్న శివ రాజ్ కుమార్ డైరెక్టర్ బుచ్చిబాబుకి బర్త్ డే సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. తాజాగా బుచ్చిబాబు.. శివరాజ్‌కుమార్‌తో కలిసి దిగిన పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌కు సినిమాను కంప్లీట్ చేసి థియేటర్స్‌లోకి తీసుకురావడానికి చిత్ర బృందం కష్టపడుతుంది. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రూపొందున్న పెద్ది ఈ ఏప్రిల్ 30న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్‌లోకి రాబోతుంది.
Thank you so much for the lovely gift @NimmaShivanna Sir ❤️❤️🤗🤗
It truly means a lot Sirrr. Love U Sirrr❤️❤️ pic.twitter.com/0YnhB48okh
— BuchiBabuSana (@BuchiBabuSana) February 17, 2026
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!