Home
Telugu Recipes
Telugu Recipes News
-
Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
Budda Parakalu Pulusu: తెలంగాణ పల్లె వంటకాల్లో చేపల పులుసుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా చెరువులో తాజాగా పట్టిన బుడ్డ పరకలతో చేసే పులుసు రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ కర్రీని చేపలు విరిగిపోకుండా, నీసు వాసన రాకుండా సరైన పద్ధతిలో వండడం చాలా ముఖ్యం. తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసును ఇలా తయారు చేసుకోవచ్చో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా బుడ్డ పరకలను శుభ్రం చేసుకోవాలి. చిన్న కత్తెరతో… -
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
Palakura Chutney Recipe in Telugu: సాధారణంగా మనం ప్రతిరోజూ ఇళ్లలో టిఫిన్లలోకి పచ్చిమిర్చి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా ఎండుమిర్చి చట్నీలనే తయారు చేస్తుంటాం. రోజూ ఒకే రకమైన చట్నీలు తిని బోర్ కొట్టిన వారికి, రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే ‘పాలకూర చట్నీ’ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. పోషకాల గని – పాలకూర పాలకూరలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం , ఫైబర్ వంటి… -
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
Sorakaya Uttappam Recipe: సొరకాయ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లిస్తారు. ముఖ్యంగా పిల్లలు అయితే సొరకాయ కూర తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే అదే సొరకాయతో కరకరలాడే, మెత్తటి మరియు రుచికరమైన ఉత్తప్పం చేస్తే మాత్రం అందరూ ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మేలు చేసే సొరకాయను ఈ విధంగా అల్పాహారంగా తయారు చేస్తే కుటుంబ సభ్యులందరికీ కొత్త రుచిని పరిచయం చేసినట్టే. వేసవి కాలంలో మార్కెట్లో విరివిగా లభించే సొరకాయలో నీటి శాతం… -
Phool Gobi Yakhni Recipe : ఘుమఘుమలాడే కాశ్మీరీ వంటకం.. పూల్ గోబీ యఖ్నీ తయారీ విధానం..!
Phool Gobi Yakhni Recipe in Telugu: కాశ్మీరీ ‘వాజ్వాన్’ శైలిలో వండబడే విశిష్టమైన వంటకం ‘పూల్ గోబీ యఖ్నీ’. క్యాలీఫ్లవర్‌తో చేసే ఈ వంటకం అద్భుతమైన రుచిని, సుగంధాన్ని కలిగి ఉంటుంది. కాశ్మీర్ టేస్టీ ట్రీట్స్ అందించిన ఈ కింది గైడ్ ద్వారా ప్రామాణికమైన యఖ్నీని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.. తయారీ ప్రక్రియ: బ్లాంచింగ్: ముందుగా 1.5 కిలోల క్యాలీఫ్లవర్‌ను ఉప్పు , పసుపు వేసిన మరిగే నీటిలో వేసి కొద్దిసేపు ఉడికించాలి (బ్లాంచింగ్).… -
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
Madatha Kaja Recipe : ఆంధ్ర స్వీట్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కాకినాడ గొట్టం కాజాలు , మడత కాజాలు. పొరలు పొరలుగా కనిపిస్తూ, లోపల జ్యూసీగా ఉండే మడత కాజాలంటే ఇష్టపడని వారుండరు. వీటిని అచ్చం స్వీట్ షాప్ రుచితో, ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు మడత కాజాల తయారీకి ప్రధానంగా మైదా పిండి అవసరం. సుమారు 250 గ్రాముల మైదా… -
Mango Sharbat : ఎండవేడిని తరిమికొట్టే ‘మామిడి పండ్ల షర్బత్’.. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.!
Mango Sharbat : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది తియ్యని మామిడి పండ్లు. ఎండల వేడి నుంచి ఉపశమనం పొందడానికి, మన శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎంతో అవసరం. అటువంటి వాటిలో ‘మామిడి పండ్ల షర్బత్’ ఒకటి. కేవలం పానీయంగానే కాకుండా, డెజర్ట్‌లా కూడా దీనిని ఆస్వాదించవచ్చు. దీని తయారీ విధానం చాలా సులభం. కావలసిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు: 1 కప్పు (బ్లెండ్ చేయడానికి), అర కప్పు (చిన్న ముక్కలుగా కోసినవి)… -
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
Jonna Sangati Recipe in Telugu : నేటి యాంత్రిక జీవనంలో మనం మన సంప్రదాయ ఆహారాలను మర్చిపోతున్నాం. పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం వారు తీసుకునే చిరుధాన్యాల ఆహారమే. అటువంటి బలమైన, రుచికరమైన వంటకాల్లో జొన్న సంగటి (జొన్న బువ్వ) ఒకటి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఈ వంటకాన్ని పక్కాగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: జొన్నలు: 1 కప్పు (తెల్ల లేదా పచ్చ జొన్నలు)… -
Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
Crispy Suji Snacks Recipe in Telugu : సాయంత్రం పూట టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం బియ్యపు పిండి లేదా మైదాతో జంతికలు, చెక్కలు చేసుకుంటాం. కానీ ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో కూడా చాలా రుచికరమైన, క్రిస్పీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ‘రవ్వ స్నాక్స్’ పిల్లలకు స్నాక్ బాక్స్‌లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. వీటి… -
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
Sorakaya Garelu Recipe in Telugu: సొరకాయతో ఎప్పుడూ కూరలే కాకుండా, ఇలా సాంప్రదాయ పద్ధతిలో కమ్మని సొరకాయ గారెలు ప్రయత్నించండి. ఇవి పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి అస్సలు నూనె పీల్చవు. బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్‌గా ఇవి అద్భుతంగా ఉంటాయి. వీటిని సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు సొరకాయ తురుము: 2 కప్పులు (లేత సొరకాయ అయితే రుచి బాగుంటుంది) బియ్యం పిండి: 2 నుండి 2.5… -
Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. “రాగి పాపడాలు” ఈజీగా తయారు చేసుకోండిలా..
Ragi Papad Recipe: రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, ప్రొటీన్, పీచు పదార్థాల (Fiber) శరీరానికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇవి ఎముకల బలానికి, రక్తహీనత నివారణకు, బరువు నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి గ్లూటెన్-రహిత (Gluten-free) ధాన్యాలు, డయాబెటిస్, గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులోని శరీర కణజాలాల మరమ్మత్తు, పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగిన రాగులతో…
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!