తెలుగు ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్ రౌండ్ ఇప్పుడు జరుగుతోంది. 12 మంది కంటెస్టెంట్స్ కు ఛాన్స్ ఇచ్చిన న్యాయనిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తిక్… ఈ షో నుండి మొదటగా పంజాబ్ కు చెందిన సింగర్ జస్కరన్ ను ఎలిమినేట్ చేశారు. అయితే ఆ తర్వాత వీకెండ్ మాత్రం ఎలాంటి ఎలిమినేషన్స్ లేకుండా ఎపిసోడ్ సాగింది. నిత్యామీనన్, కార్తిక్, తమన్ కు సంబంధించిన సాంగ్స్ శుక్రవారం పాడగా, శనివారం ఈ షోకు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్…
”అత్తారింటికి దారేది” ఫేమ్, నటి ప్రణీత సుభాష్ తీపి కబురు చెప్పారు. త్వరలో ఆమె తల్లి కానున్నట్లు సోమవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ”నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు” అని పోస్ట్ చేశారు. 2021లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్నారు ప్రణీత. టాలీవుడ్ ప్రముఖ హీరోల సరసన నటించి గుర్తింపు పొందారామె. సిద్ధార్థ్తో నటించిన బావ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఈ కన్నడ…
బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో బ్రహ్మస్త్ర ఒకటి. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్-ధర్మ ప్రొడక్షన్స్- ప్రైమ్ ఫోకస్.. స్టార్ లైట్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు ఎంతోమంది స్టార్లు నటిస్తున్నారు. పాన ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9…
చెన్నయ్ లో శుక్ర, శనివారాల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ జోన్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మెట్ జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించిన ఈ సమ్మెట్ లో దక్షిణాదికి చెందిన అగ్ర దర్శకులతో పాటు, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. విశేషం ఏమంటే… గత కొన్ని రోజులుగా ఈ సమ్మెట్ నిర్వహణ బాధ్యతలను ప్రధానంగా నలుగురు మహిళామణులు తమ భుజాలకెత్తుకుని సమన్వయంతో నిర్వహిస్తున్నారు. వారే…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర సలార్. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ చిత్రం కోసం డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డార్లింగ్ ఫ్యాన్స్ కి సలార్…
తెలంగాణ విద్యాశాఖ మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, ఎడ్ సెట్ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అయితే తాజాగా టీఎస్ పీఈసెట్-2022 నోటిఫికేషన్ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్ పీఈసెట్)ను బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్లో…
డెబ్యూ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దాంతో సహజంగానే అతని సెకండ్ ఫిల్మ్ ‘మిషన్ ఇంపాజిబుల్’పై అంచనాలు పెరిగిపోయాయి. జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీతో పాటు రవీంద్ర విజయ్, హరీశ్ పేరడి, విషబ్ శెట్టి లాంటి పరభాషా నటులూ ఈ ప్రాజెక్ట్ తో జత కావడంవల్ల సమ్ థింగ్ స్పెషల్ గా ‘మిషన్ ఇంపాజిబుల్’ ఉండబోతోందనే ఆశలు ఏర్పడ్డాయి. కానీ దర్శకుడు స్వరూప్ ద్వితీయ…
వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రంగరంగ వైభవంగా!’. తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకున్న వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మూడో చిత్రమిది. బాపినీడు బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్. ఈ చిత్రాన్ని మే 27న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసుకు ఏది న్యాయం అనిపిస్తుందో దాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇలాగే వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఇక అమ్మడు ఏ సినిమాకైనా రివ్యూ ఇచ్చిందంటే అందులో ఎంతోకొంత వ్యంగ్యం దాగి ఉంటుంది. బాలీవుడ్ లో స్టార్ ల సినిమాలనే అమ్మడు ఏకిపారేసింది. ఇక తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించి తనదైన రీతిలో రివ్యూ చెప్పుకొచ్చింది. అయితే మునుపెన్నడూ లేని…