Home
Telugu Movie Updates
Telugu Movie Updates News
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
RT78: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న క్రేజీ కాంబినేషన్‌కు ఎట్టకేలకు అధికారిక ముద్ర పడింది. మాస్ మహారాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరితో చేయబోతున్నారన్న సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. విలక్షణ కథలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా చేయబోతున్నారు. రవితేజ కెరీర్లో 78వ మైలురాయిగా (#RT78) రాబోతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌పై… -
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
Anil Ravipudi: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సంక్రాంతి మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా… -
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
Aadarsha Kutumbam Postponed: విక్టరీ వెంకటేష్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్లు సమాచారం. కొత్త రిలీజ్ డేట్‌గా అక్టోబర్ 9ను మేకర్స్ ఎక్కువగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ… -
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
The Paradise Teaser Review: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్లో నాని పూర్తిగా కొత్త, రా అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించారు. పవర్ఫుల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. నాని పాత్రలోని మాస్ యాంగిల్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… -
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
JD Chakravarthy: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని తాజాగా నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ఈ సినిమాలో రచయిత కోన వెంకట్‌కు అవకాశం రావడం వెనుక తన పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ చక్రవర్తి.. కోన వెంకట్ గురించి మాట్లాడుతూ.. చాలామందికి తెలియని ఒక విషయం ఉందని తెలిపారు. ‘సత్య’ సినిమాలో కోన వెంకట్‌కి ఎలా అవకాశం వచ్చిందో చెప్పారు. ఈ సందర్భంగా… -
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
Sai Pallavi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల తన నెక్ట్స్ సినిమా కోసం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆయన కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తన గత చిత్రాలకు భిన్నంగా కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో హీరోయిన్… -
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో ఓ ప్రత్యేకమైన లైఫ్ ఉందని కిరణ్ అన్నారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె నిండిపోయిన అనుభూతితో వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కనెక్ట్… -
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన జీవిత ప్రయాణం, చిన్ననాటి జ్ఞాపకాలు, సినీ కెరీర్ కోసం ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నతనంలో తాను హాస్టల్లో ఉన్న సమయంలో తన… -
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
Kiran Abbavaram : టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరోగా ఇండస్ట్రీలో, జనాల్లో మంచి గుర్తింపు వచ్చినా తనలో ఎలాంటి మార్పు రాలేదని కిరణ్ తెలిపారు. “నాకు హీరో అనే ఇమేజ్‌తో… -
Vasudevasutham: ‘ఆనందాల వేళ’ అంటున్న మణిశర్మ!
రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన మూవీ ‘వసుదేవసుతం’. వైకుంఠ్ బోను దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం మరో అందమైన లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలోని…
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!